Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రగతి నగర్ NRI కాలనీలో నివసిస్తున్న సుమారు 100 మంది సీనియర్ సిటిజన్స్ సభ్యులతో కూడిన సీనియర్ సిటిజన్స్ కల్చరల్ అసోసియేషన్ సభ్యులు, కాలనీలోని 200, 300 ఓపెన్ జిమ్, క్రికెట్ గ్రౌండ్, పిల్లల ఆట సామగ్రి అభివృద్ధి చేయవలసిందిగా కోరుతూ ఈరోజు బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి సమస్యను సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆలేటి శ్రీనివాస్ రావు, సీనియర్ సిటిజన్స్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు హెచ్. జగన్ మోహన్ రావు, జనరల్ సెక్రటరీ కాసర్ల శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు శేషు బాబు, కోశాధికారి ఎం. రామారావు, సభ్యులు బాలచంద్రుడు, ఎ. మాధవరావు, జి. దుర్గా ప్రసాద్ రెడ్డి, టి. సత్యనారాయణ, ఆర్. కోటేశ్వరరావు, ఎన్. నాగేశ్వరరావు, పి. ప్రసాద్, జె. రామ్ మోహన్ రావు, ఎం. పున్నా రావు, జి. శివ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


