జూన్ 27, 2026
TRINETHRAM NEWS

Trinethram News : గూడూరు మండలం గూడూరు గ్రామంలో ఉన్న ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంని సందర్శించి, అక్కడ అందుతున్న వైద్య సేవలుపై సిబ్బందితో పాటు పేషంట్స్,స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నా పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్.

హాస్పిటల్ లో మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఓ.పీ సంఖ్య మరింత పెరగాలన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Kagita Krishna Prasad conducted a surprise inspection

You cannot copy content of this page