District Collector : శ్రీయుత జిల్లా కలెక్టర్, రైతుల నుండి అర్జీలు స్వీకరించడం జరిగింది

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :డిసెంబర్ 16: నెల్లూరు జిల్లా :బోగోలు మండలం.. బోగోలు మండలం: మండలంలో, ఒక గ్రామం – 4 సందర్శనలు,కార్యక్రమం లో భాగంగా అల్లిమడుగు రెవెన్యూ, కడనూతల గ్రామ సచివాలయం నందు రైతుల నుండి అర్జీలు స్వీకరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మొత్తం 21 అర్జీలు రాగా, ఈ కార్యక్రమంలో తహశీల్దారు, బోగోలు, రెవెన్యూ మరియు సర్వే శాఖల సిబ్బంది పాల్గొనడం జరిగినది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Collector, received applications from farmers

You cannot copy content of this page

Scroll to Top