Giramoni Srinivas : అభివృద్దే లక్ష్యంగా, మీముందుకు

TRINETHRAM NEWS

సర్పంచ్ అభ్యర్థి ; గిరమోని శ్రీనివాస్.

డిండి (గుండ్లపల్లి) డిసెంబర్ 14 త్రినేత్రం న్యూస్. డిండి(గుండ్లపల్లి) మండల కేంద్రము ను అభివృద్ధి చేయడము , ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దడం తన లక్ష్యమని బీ ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గిరమొని శ్రీనివాస్ అన్నారు. ఆయన మాట్లాడుతూ తనకు కేటాయించిన ఉంగరం గుర్తు పై ఓటు వేసి ,ఆశీర్వదించి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. సర్పంచ్ గా గెలిపిస్తే పాలకుడిగా కాక సదా మీ సేవకుడిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.

ఈకార్యక్రమంలో తిరుపతయ్య, ఈశ్వరయ్య ,లింగమయ్యా, పీర్ మహమ్మద్, రషీద్, భాస్కర్, రేణయ్య, రామచంద్రం,రామస్వామిగౌడ్, శశికళ, అనసూయ, వెంకటమ్మ, జయమ్మ, ప్రమీల, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Development is the goal, before you

You cannot copy content of this page

Scroll to Top