Giramoni Srinivas : అభివృద్ధి చేసి చూపుతా

TRINETHRAM NEWS

నన్ను ఆశీర్వదించండి.

-బీ ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి: –గిరమోని శ్రీనివాస్.

డిండి (గుండ్ల పల్లి) డిసెంబర్13 త్రినేత్రం న్యూస్… డిండి( గుండ్ల పల్లి)గ్రామ పంచాయతీ స్థానికల్లో బీ ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గిరమోనీ శ్రీనివాస్ శనివారం ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ ఉంగరం గుర్తు ఓటువేసి గెలిపించగలరు పనిచేసే మనిషికి మద్దతు ఇవ్వండి గ్రామ అభివృద్ధికి పాటు పడుతా గ్రామాన్ని అభివృద్ధి పథంలో, ఉంచుతానని, ప్రజలందరికీ ఎ లాంటి సమస్యలు వచ్చినా నేను ముందుండి ప్రభుత్వ నాయకులతో చర్చించి మన గ్రామ అభివృద్ధి చేస్తాననీ తెలిపారు .
గ్రామ అభివృద్ధి నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత ,పేద కుటుంబాల సంక్షేమం హెల్త్ సెంటర్ల ఏర్పాటు, అంగన్వాడీల అభివృద్ధి కార్యక్రమాలు తాగునీటి సమస్య కోతుల బెడద కుక్కల బెడద నివారిస్తానని సిసి రోడ్లు లేని చోట సిసి రోడ్లు వేస్తానని గ్రామంలో జరిగే అన్ని మతాల పండుగలకు సహకరించేలా ముందుండి జరిపిస్తానని రైతుల వ్యవసాయ భూములకు ఐ బి నుండి 100శాతం పట్టాలు ఇప్పించడానికి కృషి చేస్తానని, మార్పు మీ ఆశీర్వాదంతో మొదలవుతున్నాను మీరు ఉన్నంతవరకు సదా నేను మీ సేవకుడిగాని మీలో ఒకడిగా మీ ఇంటి బిడ్డగా మీ ఆపదలో తోడుగా మీకష్టములో నీడగా ఇచ్చిన మాటకై నిలబడతానని డిండి గ్రామ సర్పంచ్ అభ్యర్థి గిరమోని శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

I will develop and show

You cannot copy content of this page

Scroll to Top