మందమర్రి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మందమర్రి ఏరియాలో ఈనెల 23న జరిగే సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఏరియా జిఎం రాధాకృష్ణ అధికారులకు సూచించారు. గురువారం జిఎం కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో, వేడుకల్లో కంపెనీకి సంబంధించిన స్టాల్స్, వివిధ రకాల ఆహార స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఆయన తెలిపారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


