వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 11: వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండలం సిద్దలూరు గ్రామంలో జోరుగా ప్రచారం నిర్వహించిన. సర్పంచ్ అభ్యర్థి మాల శ్రీనివాస్, సిద్దలూరు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతున్నారు. అభ్యర్థి మాల శ్రీనివాస్ మాట్లాడుతూ, సిద్దలూరు గ్రామాన్ని వికారాబాద్ మండలంలోనె అభివృద్ధి పథంలో ముందుంచా లనే లక్ష్యంతో ఈ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది అని అన్నారు. భారీ మెజార్టీ తో నన్ను గెలిపించాలని కోరారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


