MLA Vegulla : సి.సి రోడ్లు, డ్రైన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే వేగుళ్ళ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్.. రాయవరం మండలం, మాచవరం గ్రామంలో దేవుడు కాలనీ నందు ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులతో చేపడుతున్న సి.సి రోడ్లు, డ్రైన్ పనులను రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, బుధవారం పరిశీలించారు. నాణ్యత లోపం లేకుండా పనులను త్వరగా పూర్తిచెయ్యాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షులు మత్సా నాగు, మాచవరం గ్రామశాఖ టీడీపీ అధ్యక్షులు మేడపాటి రవీంద్రరెడ్డి, రొంగల సత్యనారాయణ, నల్లమిల్లి వెంకటరెడ్డి, కర్రి వెంకటరెడ్డి, శెట్టి రవి, తీగిరెడ్డి ప్రశాంత్, పంచాయితీ రాజ్ ఎఇ నాగేశ్వరరావు, ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Vegulla inspects CC roads and drain works

You cannot copy content of this page

Scroll to Top