Financial Assistance : గుడికి ఆర్థిక సహాయం

TRINETHRAM NEWS

తాండూర్ నియోజకవర్గం ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తాండూర్ పట్టణంలోని ఇందిరానగర్ లో గల ఏకైక రామమందిరం నిర్మాణం జరుగుతుంది నిర్మాణానికి తనవంతు సాయంగా తాండూర్ లో ని SP నర్సిములు టెక్సటల్స్ ప్రోపరేటర్ SP శ్రీకాంత్ ముదిరాజ్ 25000 /విరాళం ఇచ్చారు ఆలయాకమిటీ వారికీ

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Financial assistance for the temple

You cannot copy content of this page

Scroll to Top