గన్‌తో కాల్చి, కత్తులతో దాడి చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారిని దారుణంగా హతమార్చిన దుండగులు
Trinethram News : హైదరాబాద్ – జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రా ప్రాంతం సాకేత్ కాలనీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకట రత్నం(54) అనే వ్యక్తిని దారుణంగా హతమార్చిన దుండగులు.. గన్‌తో కాల్పులు జరిపి, కత్తులతో దాడి చేసి కిరాతకంగా హత్య చేసిన గుర్తుతెలియని వ్యక్తులు.. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news


