Road in Hyderabad : హైదరాబాద్‌లో రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు

TRINETHRAM NEWS

Trinethram News : గచ్చిబౌలిలోని యుఎస్ కాన్సులేట్ జనరల్ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ ప్రధాన రహదారికి రతన్ టాటా పేరు.. గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్, విప్రో జంక్షన్ల పేర్లతో కొన్ని రహదారులు.. హైదరాబాద్ లోని పలు రోడ్లకు ప్రముఖుల పేర్లు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Road in Hyderabad named after Donald Trump

You cannot copy content of this page

Scroll to Top