MLA KP Vivekanand : అయ్యప్ప స్వామి దయా, దీవెనలు ప్రతీ భక్తుడిపై ఉండాలి

TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు కొంపల్లి మున్సిపాలిటీ పరిధి దూలపల్లిలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో నిర్వహించిన అయ్యప్ప మహపడిపూజ కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….అయ్యప్ప స్వామి దయా, దీవెనలు ప్రతీ భక్తుడిపై ఉండాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చింతల దేవేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

May the grace and blessings of Lord Ayyappa be upon every devotee

You cannot copy content of this page

Scroll to Top