Gram Panchayats : గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం

TRINETHRAM NEWS

తేదీ : 05/12/2025. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : (త్రినేత్రం న్యూస్) : అశ్వరావుపేట నియోజకవర్గం లో గల మండలాలు, అశ్వరావుపేట మరియు దమ్మపేట కు సంబంధించినటువంటి గ్రామపంచాయతీలు ఊట్లపల్లి, వాగొడ్డు గూడెం, జమ్మి గూడెం, అచ్యుతాపురం, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి సత్యం. లక్ష్మి కుమారి, ముద్దిన వెంకటేశ్వరరావు, సరిహద్దుల పోలయ్య, అదేవిధంగా వాగోడ్డు గూడెం వార్డునెంబర్ ఎనిమిదవ వార్డు నెంబర్ కురస అధ్యమ్మ మాట్లాడుతూ మేమే గెలుస్తామని అనడం జరిగింది.

ప్రభుత్వంప్రవేశపెట్టిన పథకాలు, నిరుపేదలకు అందాయని, గెలుపే లక్ష్యం దిశగా ప్రయాణిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. మా గ్రామ ప్రజలందరూ మమ్మల్ని నమ్మి మాకే అత్యధిక ఓట్లు వేసి గెలిపిస్తారని ధీమ వ్యక్తం చేశారు. మేము గెలిచిన తరువాత గ్రామాల అభివృద్ధి కోసం మరియు ప్రజాసేవలో ఎల్లవేళలా సమస్యలకు పరిష్కారమే మా బాధ్యతగాపనిచేస్తామని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

We will work with the goal of winning

You cannot copy content of this page

Scroll to Top