Illegal Arrests of Students : విద్యార్థుల అక్రమ అరేస్టులను ఆపాలి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. గత నెల 18నఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారేడుమిల్లి వద్ద జరిగిన సిపిఐ మావోయిస్టు కేంద్రకమిటి సభ్యుడు కామ్రేడ్ మాడ్వి హిడ్మా అతని సహచరుల ఎన్కౌంటర్ ఘటనపై నిజనిర్ధారణ కోసం వెళ్లిన అఖిలభారత విశ్వ విద్యాలయ .విద్యార్థులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్బంధ కాండను ఆపాలి కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టి డి పి జనసేన పార్టీలు మోడీ అమిత్ షా ల నరమేదానికి వంతపాడుతున్నాయి. దేశంలో రోజురోజుకు రాజ్యాంగ విలువలు, పౌరహక్కులు హక్కులు కాలరాస్తున్నారు.
విద్యార్థుల నిజనిర్ధారణ అధ్యయనం వల్ల బూటకపు ఎన్కౌంటర్ అనేది తేటతెల్లం అవుతుందనే భయంతోనే విద్యార్థులను చింతూరు పోలీస్ స్టేషన్ లో నిర్భందించారు. ఈ చర్య మనిషి స్వేచ్ఛ హక్కుకు భంగం కలిగించడమే. రాజ్యాంగాన్ని భావప్రకటన స్వేచ్చను ప్రజస్వామ్యన్ని ఉల్లంఘించడమే అక్రమంగా నిర్భంధించిన విద్యార్థులను బేషరతుగా విడుదల చేయాలి.
విద్యార్థుల అక్రమ నిర్భందాన్ని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు విద్యార్థులు మేధావులు బుద్దిజివులు పౌరసమాజం యువత తడిత పిడిత అనగరిన ‌సంబండ వర్గాల ప్రజలు ఖండించాలని కోరుతున్నాం ముందుగా విద్యార్థులు తమ కార్యక్రమాన్ని ప్రకటించుకొని సంబంధిత అధికారులకు ఉత్తరాల ద్వార తెలియజేసిన కూడా దుర్మార్గంగా వ్యవహరించడం సిగ్గుచేటు. విద్యార్థులకు ఎలాంటి హాని జరిగిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వనీదే బాధ్యత.విద్యార్తి నాయకులను నిజనిర్ధారణ కోసం ప్రభుత్వాలు పాలకులు అధికారులు యంత్రాంగం అనుమతి ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు.
ప్రజాస్వామిక తెలంగాణ వుద్యమబి వందనాలతో … తెలంగాణ ప్రజా ఫ్రంట్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు నాగభూషణం,ఉపాధ్యక్షులు క్రీష్ణ యం డి జావిద్ సహయ కార్యదర్శిలు..కె శ్రీకాంత్ మల్లన్న కార్యవర్గ సభ్యులు..అర్ రాములు యం డి గౌస్ యాదయ్య

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Illegal arrests of students should be stopped

You cannot copy content of this page

Scroll to Top