Road Accident : కూకట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం

TRINETHRAM NEWS

Trinethram News : చెట్లకు నీళ్ళు పోస్తున్న మున్సిపల్ కార్మికుడు మృతి… కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉదయం చెట్లకు నీళ్లు పోస్తున్న మున్సిపల్ కార్మికుడిని అతి వేగంగా ఢీకొట్టిన కారు

ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందిన మున్సిపల్ కార్మికుడు, కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలిపిన స్థానికులు… ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Road accident in Kukatpally

You cannot copy content of this page

Scroll to Top