Iruga Dindla Krishna : విగ్రహ ప్రతిష్ఠ అనుమతి కోరుతూ వినతి పత్రం అందజేత

TRINETHRAM NEWS

ఇన్చార్జి : ఇరుగ దిండ్ల కృష్ణ.

దేవరకొండ డివిజన్ నవంబర్ 29 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో గ్రంధాలయం ఆవరణలో వడ్డెర సంఘం నియోజకవర్గం అధ్యక్షులు ఇరగ దిండ్ల కృష్ణ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు వడ్డెర ఓబన్న విగ్రహ ప్రతిష్ట కొరకు కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించి వెంటనే అనుమతి నీ ఇచ్చారు.

ఈసమావేశంలో నియోజకవర్గంలోని చందంపేట నేరేడు గొమ్ము, కొండమల్లేపల్లి గుడిపల్లి పీఏ పల్లి,డిండి మండలాల అధ్యక్షులు కార్యదర్శులు ఉపాధ్యక్షులు కార్యవర్గం అందరు కలిసి సమావేశం ఏర్పాటు చేసుకునీ, దేవరకొండ మున్సిపల్ కమిషనర్ ను కలసి వడ్డెర ఓబన్న విగ్రహ ప్రతిష్ట కొరకు అనుమతి ఇవ్వాలని కమిషనర్ కువినతి పత్రం తీసుకొని జూనియర్ కాలేజీ ప్రక్కన చాకలి ఐలమ్మ విగ్రహం ప్రక్కన అనుమతి ఇచ్చారు .ఈ యొక్క కార్యక్రమంలో ఇరగ దిండ్ల వెంకటేష్ వేముల గోవిందు ఇరగ దిండ్ల రాములు వరికుప్పల రాములు ఇరగ దిండ్ల బాలరాజు గోగుల నరసింహ ఇరగ దిండ్ల శ్రీను సంపంగి సైదులు వరికుప్పల బాలయ్య విజయ్ కుమార్ వరికుప్పల వెంకటయ్య గండికోట వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Submission of a petition seeking permission

You cannot copy content of this page

Scroll to Top