Trinethram News : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మృతిచెందినట్లు వచ్చిన వార్తలను అడియాలా జైలు అధికారులు ఖండించారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని అధికారికంగా ప్రకటించారు. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా స్పందించారు.
ఇమ్రాన్ జైలులోనే సౌకర్యవంతంగా ఉన్నారని, ఆయనకు మంచి ఆహారం, సౌకర్యాలు అందుతున్నాయని పేర్కొన్నారు. తోషఖానా, సైఫర్ సహా దాదాపు 200 కేసులతో ఆయన 2023 ఆగస్టు నుంచి జైల్లో ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


