Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం,నవంబరు.28,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంత ఋతువు
మార్గశిర మాసం – శుక్ల పక్షం
తిథి:అష్టమి సా6.33 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:శతభిషం రా10.19 వరకు
యోగం:వ్యాఘాతం ఉ7.56 వరకు తదుపరి హర్షణం తె5.59 వరకు
కరణం:భద్ర ఉ6.52 వరకు తదుపరి బవ సా6.33 వరకు ఆ తదుపరి బాలువ తె6.02 వరకు
వర్జ్యం:ఉ7.08 వరకు
మరల తె4.35 – 6.10
దుర్ముహూర్తము:ఉ8.28 – 9.13
మరల మ12.10 – 12.54
అమృతకాలం:మ3.08 – 4.44
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 -7.30
సూర్యరాశి:వృశ్చికం
చంద్రరాశి:కుంభం
సూర్యోదయం: 6.16
సూర్యాస్తమయం:5.20
కాలభైరవాష్టమి
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top