Trinethram News : హైదరాబాద్‌కు చెందిన Skyroot Aerospace విక్రమ్-1, దేశ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ స్కైరూట్ కొత్త ‘ఇన్ఫినిటీ క్యాంపస్’ను ప్రారంభిస్తారు.
ఈ కంపెనీని IIT గ్రాడ్యుయేట్లు, మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు పవన్ చందన, భరత్ ధాకా స్థాపించారు. సుమారు 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ ను నిర్మించారు. నెలకు ఒక ఆర్బిటల్ రాకెట్ తయారు చేయలని లక్ష్యంగా పెట్టుకున్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


