త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి.. యువ రైతు ప్రాణం ను కాపాడిన హోంగార్డ్ కమాన్ పైకి ఎక్కాడు రైతు ప్రాణం ను కాపాడాడు. ఉరి తాడును లాక్కున్నాడు రైతును నచ్చ చెప్పాడు. వికారాబాద్ కలెక్టరేట్ గేటు వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ యువరైతు .. 20 గుంటల భూమి కోసం రెండు సంవత్సరాల నుండి కాలయాపన.
అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ యువరైతు శ్రీనివాస్. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రధాన గేట్ పై ఎక్కి యువరైతు హల్చల్. తాడు తో ఆత్మహత్య చేసుకుంటానని గేట్ పైన ఎక్కిన యువ రైతు శ్రీనివాస్. అప్పుడే అలర్ట్ అయిన కలెక్టరేట్ పోలీసు సిబ్బంది. శ్రీనివాస్ ను గెట్ పై నుండి కిందికి దింపిన పోలీసులు. కొన్ని నిమిషాలు అయితే ప్రాణం పోయేది వెంటనే స్పందించి ప్రాణం కాపాడిన హోంగార్డ్ పవన్ కుమార్.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


