Today in History : చరిత్రలో ఈరోజు నవంబర్ 27 న

TRINETHRAM NEWS

చరిత్రలో ఈరోజు నవంబర్ 27 న

జననాలు

1701: ఆండ్రీ సెల్సియస్, సెల్సియస్ కొలమానాన్ని కనుగొన్న స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త. (మ.1744)

1888: జి.వి.మావలాంకర్, లోక్‌సభ మొదటి అధ్యక్షుడు. (మ.1956)

1907: హరి వంశ రాయ్ బచ్చన్, హిందీకవి, అమితాబ్ బచ్చన్ తండ్రి. (మ.2003)

1919: కంచర్ల సుగుణమణి సంఘసేవకురాలు, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ అనుయాయి. (మ.2017)

1920: బొల్లిముంత శివరామకృష్ణ ,తెలుగు అభ్యుదయ రచయిత, సినీమాటల, పాటల రచయిత(మ.2005).

1935: ప్రకాష్ భండారి, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

1940: బ్రూస్ లీ, యుద్ధ వీరుడు. (మ.1973)

1942: మృదుల సిన్హా, గోవా రాష్ట్రానికి గవర్నర్, హిందీ రచయిత్రి

1950: పోపూరి లలిత కుమారి (ఓల్గా) తెలుగు రచయిత్రి.

1953: బప్పీలహరి, హిందీ సంగీత దర్శకుడు.(మ.2022)

1975: సుచిత్రా కృష్ణమూర్తి, నటి, గాయకురాలు, పెయింటర్, మోడల్, రచయిత్రి.

1982: హన్ మెనీ, కంబోడియా దేశపు ఉప ప్రధానమంత్రి, పద్మశ్రీ పురస్కారగ్రహీత.

1986: సురేష్ రైనా, భారత్ కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు.

మరణాలు

1938: నాదెళ్ళ పురుషోత్తమ కవి, హిందీ నాటకకర్త, సరస చతుర్విధ కవితాసామ్రాజ్య దురంధరులు, బహుభాషావేత్త, అభినయ వేత్త, వేద పండితులు.

1939: చర్ల నారాయణ శాస్త్రి, సంస్కృతాంధ్ర కవి, పండితుడు, రచయిత, విమర్శకుడు. (జ.1881)

1974: శీరిపి ఆంజనేయులు, కవి, పత్రికా సంపాదకుడు.

1975: రేలంగి వెంకట్రామయ్య, తెలుగు చలన చిత్ర హాస్య నటుడు (జ.1910)

1993: భావరాజు నరసింహారావు, నాటక రచయిత, ప్రచురణకర్త, నటుడు. (జ.1914)

2008: విశ్వనాధ్ ప్రతాప్ సింగ్, భారతదేశ ఎనిమిదవ ప్రధానమంత్రి. (జ.1931)

2013: మండే సత్యనారాయణ, విప్లవ కవి, పీపుల్స్‌వార్‌ ఉద్యమ నేపథ్యంలో వందకు పైగా విప్లవగీతాలను రచించారు. (జ.1933)

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Today in history is November 27

You cannot copy content of this page

Scroll to Top