Koppula Mahesh Reddy : మృతుని కుటుంబాన్ని పరామర్శించిన పరిగి మాజీ ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : పరిగి మండలం రాపోల్ గ్రామ ఎరవడ్ల జంగయ్య అనారోగ్యంతో మరణించడంతో, వారి కుటుంబాన్ని పరామర్శించి దైర్యం చెప్పిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి వారితో పాటుగా పరిగి మాజీ మున్సిపల్ ఛైర్మన్ అశోక్ కుమార్ ,బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి , బాలల ,రాపోల్ మాజీ ఎంపీటీసీ రవి,మాజీ సర్పంచ్ జంగయ్య,తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

former MLA who visited the family of the deceased

You cannot copy content of this page

Scroll to Top