వికారాబాద్ జిల్లా ప్రతినిధి తినేత్రం న్యూస్. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్నేపల్లి చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ వికారాబాద్ జిల్లా ఆధ్వర్యంలో జీవో 46 తో BC లను నయవంచన చేస్తున..కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసన ధర్నా లో పాల్గొన్న బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసి వికారాబాద్ జిల్లా నాయకులు నాయి బ్రాహ్మణ జిల్లా అధ్యక్షుడు మంగలి.
రమేష్, అక్బర్, మల్లికార్జున్, శేఖర్, నర్సింలు, రాజు, యాదయ్య పాల్గొన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ వికారాబాద్ జిల్లా కన్వీనర్ రవీందర్ మహారాజ్ మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా 42% BC రిజర్వేషన్స్ అమలు తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎన్నికల్లో బీసీలు బుద్ధి చెప్పాలని వారు పిలుపునిచ్చారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


