Trinethram News : Nov 25, 2025, తెలంగాణ : తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ప్రకటన చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయను అని స్పష్టం చేశారు. ఆయన భార్య నిర్మలను బరిలోకి దింపుతున్నట్లు తెలిపారు. ఈ విషయంలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, CM రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడినా తన నిర్ణయంలో మార్పు ఉండదని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విధేయులకే ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


