Trinethram News : Telangana : తెలంగాణలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. సీఎంఓ, పలువురు మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూప్లను హ్యాక్ చేశారు. ఎస్బీఐ ఆధార్ అప్డేషన్ పేరుతో ప్రమాదకర APK ఫైల్స్ పంపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. దీంతో APK ఓపెన్ చేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ కూడా హ్యాక్ అయిన సంగతి తెలిసిందే.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


