వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వికారాబాద్ జిల్లా బిసి కుల సంఘాల బీసీ జేఏసీ కార్యాచరణ కమిటీ చైర్మన్ గా.. గుడిసె లక్ష్మన్ ముదిరాజ్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, .వికారాబాద్ టౌన్ పట్టణ కమిటీ అధ్యక్షులుగా బిఆర్ శేఖర్ వికారాబాద్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్, ను బిసి కుల సంఘాల నాయకులు అందరూ కలిసి వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


