MP Konda Vishweshwar Reddy : చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి గుండె శస్త్ర చికిత్స

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ గుండె శస్త్ర చికిత్స అనంతరం జిల్లా గౌ రవ పెద్దలు, సీనియర్ నాయకులు, జిల్లా పదాధికారులు, కార్యకర్తలు తదితరులు ఎంపీ నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి సీనియర్ నాయకులు ప్యాట శంకర్, సుధాకర్ ఆచారి, ఉపాధ్యక్షులు గదిగే శివరాజ్, ప్రధాన కార్యదర్శి మాధవి, కార్యదర్శి ఎర్రోళ్ల లక్ష్మయ్య, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రాఘవేందర్, మీడియా ఇన్ఛార్జ్ మోహన్ రెడ్డి, ఆఫీస్ కార్యదర్శి విజయలక్ష్మి, ఐటీ ఇంచార్జ్ రవీందర్, ప్రవీణ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chevella MP Konda Vishweshwar Reddy undergoes heart surgery

You cannot copy content of this page

Scroll to Top