Ketavat Bhilya Naik : శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి అభిషేకం మరియు అన్న ప్రసాదం

TRINETHRAM NEWS

కేతావత్ భిల్యా నాయక్.

దేవరకొండ డివిజన్ నవంబర్ 22 త్రినేత్రం న్యూస్. దేవరకొండ మండలం గిరిజ నగర్ తండాకు చెందిన బిఆర్ఎస్ నాయకులు నేనావత్ నాగార్జున నాయక్ స్వగృహంలో ఏర్పాటు చేసిన ఆంజనేయ స్వామి అభిషేకం లో పాల్గోని ప్రత్యేక పూజలు చేశారు . అనంతరం అన్న ప్రసాదం కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా భీల్యా నాయక్ మాట్లాడుతూ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టెశ్వర్యాలతో ఆనందం మెలగాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నీల రవికుమార్,హరి నాయక్, జయప్రకాష్, కిషన్, రాజు నాయక్,మోతిరాం నాయక్,ఉమయ్య, జైపాల్ నాయక్,సీతా, ఆంజనేయ, అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Sri Anjaneya Swamy Abhishekam and Anna Prasadam

You cannot copy content of this page

Scroll to Top