జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. వికారాబాద్ ఎస్పీగా స్నేహ మిశ్రా ఐఏఎస్ నియమితులయ్యారు పంచాయతీ ఎన్నికల వేళ 32 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏ డి జి పర్సనల్గా చౌహాన్, సిఐడి డిఐజి పరిమళ నూతన్, మహేశ్వరం డిసిపి నారాయణరెడ్డి, తెలంగాణ నార్కోటిక్ ఎస్పీ పద్మ, నాగర్ కర్నూల్ ఎస్పి సంగ్రామ్ పాటిల్, సౌత్ జోన్ డిసిపి కిరణ్ కారే, వనపర్తి ఎస్పీ సునీత, మల్కాజ్గరి డి.ఎస్.పి శ్రీధర్, ఆసిఫాబాద్ ఎస్పీ నిఖితా పంత్, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీ గా గిరిధర్ తదితరులు బదిలీ అయ్యారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

32 IPS officers transferred in the state

You cannot copy content of this page