Trinethram News Telangana : మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మం. మాచారం నేషనల్ హైవేపై పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ వెళ్తున్న జగన్ ట్రావెల్స్ బస్సు హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉన్న కెమికల్ ట్యాంకర్ను వెనుక నుంచి ఢీకొట్టింది. వెంటనే ట్యాంకర్ నుంచి భారీగా పొగలు వచ్చాయి. ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ నుంచి కిందకు దూకేశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


