Vadtya Ramesh : మహా యజ్ఞం లో పాల్గొన్న బి ఆర్ ఎస్ నాయకులు వడ్త్య రమేష్

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ నవంబర్ 18 త్రినేత్రం న్యూస్. నేరడు గొమ్మ మండలం పేర్వాల గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించిన మద్దిమడుగు పబ్బతి ఆంజనేయ స్వామి గాయత్రి మహా యజ్ఞం కార్యక్రమంలో పాల్గొని ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజ లు నిర్వహించిన బీఆర్ఎస్- దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్.
అనంతరం ఆయనను శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ పార్టీ నేరేడుగొమ్మ మండలం అధ్యక్షుడు లోకాసాని తిరుపతయ్య, పేర్వాల మాజీ సర్పంచ్ ఎస్ కే బషీర్.
ధర్మ రెక్య తండ మాజీ సర్పంచ్ కేతవాత్ చెన్న నాయక్. పేర్వాల ఉమ్మడి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ జన్య నాయక్. వైజాక్ కాలనీ మాజీ సర్పంచ్ బావాజీ. మోసం గడ్డ తండ మాజీ సర్పంచ్ బాణవత్ భారత్. అజ్మ్మపుర మాజీ సర్పంచ్ రామకృష్ణ కేతవత్ సూర్య తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vadtya Ramesh participated in the Maha Yagya

You cannot copy content of this page

Scroll to Top