Swamiji blesses MLA : పరిగి ఎమ్మెల్యేను ఆశీర్వదించిన స్వామీజీ

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : శ్రీ రామచంద్రజ మఠం, లంగర్ హౌస్ భాగ్యనగర్‌కు చెందిన శ్రీశ్రీ మహంత్ రాహుల్ దాస్ బాబా స్వామిజీ హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో పరిగి ఎమ్మెల్యే మరియు డీసీసీ అధ్యక్షులు డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా స్వామిజీ ఎమ్మెల్యే టీ రామ్మోహన్ రెడ్డి కి ఆశీర్వచనాలు అందించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Swamiji blesses Parigi MLA

You cannot copy content of this page

Scroll to Top