Trinethram News : భద్రతా కారణాల దృష్ట్యా తదుపరి నోటీసు వచ్చేవరకు లాల్ క్విలా మెట్రో స్టేషన్ మూసివేయబడుతుందని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తెలిపింది. ఈ మేరకు అధికారిక సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. మిగతా అన్ని మెట్రో స్టేషన్లు సాధారణంగా పనిచేస్తున్నాయని పేర్కొంది. కాగా, సోమవారం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారులో పేలుడు సంభవించిన తర్వాత నుంచి లాల్ క్విలా మెట్రో స్టేషన్ మూసివేయబడింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


