World Trade Center : నేడు విశాఖలో వరల్డ్ ట్రేడ్ సెంటర్కు శంకుస్థాపన

TRINETHRAM NEWS

Trinethram News : Andhra: విశాఖపట్నంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్… నిర్మాణానికి గురువారం శంకుస్థాపన జరగనుంది. పెట్టుబడిదారుల సదస్సు కోసం ఒకరోజు ముందుగా విశాఖకు వస్తున్న మంత్రి లోకేశ్ చేతులు మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. మొత్తం రూ.1,250 కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఈ ప్రాజెక్టులో సుమారు 15 వేల మందికి ఉపాధి లభించనుంది. ఎండాడలో పనోరమ హిల్స్ వెనుక పది ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతోంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Foundation stone for World Trade Center

You cannot copy content of this page

Scroll to Top