Vadtya Ramesh : నూతన వధూవరులను ఆశీర్వదించిన బీ ఆర్ ఎస్ నాయకులు వడ్త్య రమేష్

TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి) నవంబర్ 13 త్రినేత్రం న్యూస్. డిండి మండలం ఎర్రారం కి చెందిన ఇస్లావత్ కొండ – పద్మ దంపతుల కుమారుడు పవన్ కుమార్ – ఝాన్సీ ల వివాహం నాగార్జున సాగర్ లోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగిన వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన బీ ఆర్ఎస్- దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

BRS leader Vadtya Ramesh blessed the newlyweds

You cannot copy content of this page

Scroll to Top