Trinethram News : చేవెళ్ల బస్సు ప్రమాదంలో ముగ్గురు కూతుళ్లను కోల్పోయి, నష్ట పరిహారం తీసుకుంటూ కంటతడి పెట్టిన తండ్రి ఎల్లయ్య గౌడ్.. ముగ్గురు కూతుళ్లకు ఒక్కొక్కరికి రూ.7 లక్షల చొప్పున, రూ.21 లక్షల చెక్కు అందించిన ప్రభుత్వం
నష్ట పరిహారం అందుకుంటూ నా రెండో కూతురు ఉద్యోగం చేస్తూ నెలకు రూ.60 వేలు సంపాదించేది, ఇప్పుడు ముగ్గురు కలిసి నాకు పంపించిన జీతమా ఇది అంటూ రోదించిన తండ్రి…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


