Gade Sravanthi : పోచమ్మ దేవాలయానికి 20వేల రూపాయలతో రేకులు వేయించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదె స్రవంతి (మాధవి)- సుధాకర్ దంపతులు

TRINETHRAM NEWS

ఆకెనపల్లి గ్రామం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఆకెనపల్లి గ్రామ అభివృద్ధి, ఆధ్యాత్మిక సేవలకు ప్రాధాన్యం ఇస్తూ, ఆకెనపల్లి మధ్యలపల్లె పోచమ్మ దేవాలయానికి రేకులు ఏర్పాటు కార్యక్రమం ఈరోజు నిర్వహించబడింది ఈ కార్యక్రమం కోసం ₹20,000/- (ఇరవై వేల రూపాయల) సొంత ఖర్చుతో రేకులు ఏర్పాటు చేసిన గాదె స్రవంతి (మాధవి)-సుధాకర్ దంపతులు గ్రామ దేవాలయ అభివృద్ధి పట్ల చూపిస్తున్న సేవాభావం విశేషంగా నిలిచింది ప్రజా సేవలో ముందుంటూ, వ్యక్తిగత స్థాయిలో దేవాలయ అభివృద్ధికి చేయూత కల్పించడం సుధాకర్ వినయపూర్వక నాయకత్వాన్ని ప్రతిబింబిస్తుంది. గ్రామానికి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో ముందుండి పాల్గొంటూ, గ్రామ అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తున్న ఆయన సేవాభావం ప్రజల ప్రశంసలు అందుకుంటోంది గ్రామ ప్రజల సాంప్రదాయ, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తోడ్పాటు అందిస్తూ, దేవత సేవను ధర్మంగా భావించి చేసిన ఈ సేవ భక్త జన హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది.
ఈ కార్యక్రమం లో పోచమ్మ రేకుల ధాత గాదె స్రవంతి (మాధవి)- సుధాకర్ దంపతులు,మాజీ సర్పంచ్ గంగాధరి శ్రీనివాస్ గౌడ్, మారాపెల్లి నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మరి రాజకుమార్,గెల్లు కొమురయ్య,మెండే మల్లయ్య,అగ్గు బుమేష్, గెల్లు చేరాలు, సామల మధునయ్య,సామల కుమార్,ఆకుల రాము,సామల మహేష్, సామల అభి,పిలకని పోచయ్య,గుడికందుల గురువయ్య,పిలకని సతీష్,పూదరి స్వామి,సామల నర్సయ్య,ఉప్పులేటి వరుణ్,సొల్లు పోచయ్య,ఉప్పులేటి శేఖర్,మేస్త్రీలు గెల్లు శ్రీనివాస్,సున్నం కనుకయ్య కారుపాకుల నరేష్,నగేష్,పంబాల రావుల కుమార్, రాజేష్, మహిళలు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Gade Sravanthi donated 20 thousand rupees

You cannot copy content of this page

Scroll to Top