Tractor Washed Away : వ‌ర‌ద‌కు కొట్టుకుపోయిన వ‌రి ధాన్యం ట్రాక్ట‌ర్‌

TRINETHRAM NEWS

Trinethram News : కామారెడ్డి జిల్లా చిన్న దేవాడ శివారులోని కౌలస్ వాగులో కొట్టుకుపోయిన ట్రాక్టర్.. వరి ధాన్యం లోడ్ తో ఇంటికి వెళ్తుండగా జరిగిన ఘటన.. ఒక్కసారిగా చుట్టుముట్టిన వరద ఉధృతి.. ట్రాక్టర్ ను వాగులోనే వదిలేసి ప్రాణాలతో బయటపడ్డ రైతు

టెస్టింగ్ పేరిట కౌలస్ ప్రాజెక్ట్ గేట్లను ఎత్తిన ప్రాజెక్ట్ అధికారులు.. వాగు పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయకుండా గేట్లు ఎలా ఎత్తుతారంటూ ఆగ్రహించిన స్థానికులు.. ప్రాజెక్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చూస్తూ గోపన్ పల్లి చౌరస్తా వద్ద ధర్నా

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Tractor washed away in flood

You cannot copy content of this page

Scroll to Top