జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
అయోధ్య శ్రీ బాల రాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో చింతల్, వాజ్పేయి నగర్, వైఎంఎస్ కాలనీ, వాసుల నిర్వహించిన దీపావళి సంబరాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.