నేడు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో అంగప్రదక్షణ టికెట్లు విడుదల

TRINETHRAM NEWS

తిరుమల

నేడు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో అంగప్రదక్షణ టికెట్లు విడుదల..

ఏప్రిల్‌ నెలకు సంబంధించి అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చెయ్యనున్న టీటీడీ..

ఉ.11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు, వసతి గదుల కోటా విడుదల..

మ.3గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల..

రేపు ఉ.10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల.

You cannot copy content of this page

Scroll to Top