తేదీ : 30/10/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); తిరువూరు నియోజకవర్గం, మండలం, పట్టణం ఉన్నటువంటి ఓ విలేఖరి మురళి వాళ్ల నాన్న అమిది పురం. వెంకటేశ్వరరావు పెద్దకర్మ కార్యక్రమంలో శాసనసభ్యులు కొలిక పూడి . శ్రీనివాసరావు పాల్గొన్నారు. ముందుగా వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది. అనంతరం కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


