New Emmy Institute : కొత్త ఎమ్మి ఇనిస్ట్యూట్ ప్రారంభం

TRINETHRAM NEWS

తేదీ : 28/10/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం సమీపంలో ఉన్నటువంటి తాడేపల్లిగూడెం కామాక్షి కాంప్లెక్స్ లో ఇంజనీరింగ్ కళాశాల కార్యదర్శి, కరస్పెండెంట్ సిహెచ్. వివి సుబ్బారావు ఎ మ్మి ఇనిస్ట్యూట్ ను నూతనంగా . ఎస్ ఆర్, కె.ఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ మంతెన. జగపతి రాజు ప్రారంభించారు
ఈ సందర్భంగా సిహెచ్. వి.వి. సుబ్బారావు సాఫ్ట్ వేర్ పరిశ్రమలు అత్యాధునిక, సాంకేతిక ప్రత్యేక ప్రతిభ కలిగినటువంటి యువతను ఆకాంక్షిస్తున్నాయని తెలిపారు. అటువంటి ప్రతిభ ఉంటేనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సూచించారు. ఆ యువతకు పలు సూచనలు వివరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

New Emmy Institute Launched

You cannot copy content of this page

Scroll to Top