Gunfire : సెల్ ఫోన్ స్నాచింగ్ చేస్తున్న దొంగను పట్టుకునే యత్నం చేసిన డీసీపీ చైతన్య

TRINETHRAM NEWS

Trinethram News : చైతన్య పై కత్తి తో దాడి కి యత్నం చేసిన దొంగ.. స్వయంగా దొంగ పై గన్ ఫైర్ చేసిన డీసీపీ చైతన్య.. సెల్ ఫోన్ దొంగను పట్టుకునే యత్నం లో డీసీపీ మీద కత్తి తొ దాడికి యత్నంచిన చైన్ స్నాచర్.. తోపులాటలో కింద పడ్డ చైతన్య గన్ మెన్.. గన్ మెన్ వెపన్ తీసుకొని సెల్ ఫోన్ శ్నాచర్ పై కాల్పులు జరిపిన డీసీపీ చైతన్య.. మూడు రౌండ్ల పాటు కాల్పులు జరిపిన డీసీపీ

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

DCP Chaitanya tries to catch thief

You cannot copy content of this page

Scroll to Top