Narsa Reddy wishes Parameshwar Reddy : పరమేశ్వర్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నర్సారెడ్డి భూపతి రెడ్డి

TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపిన మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వజ్రేష్ యాదవ్, చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, కాప్రా కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి మరియు ఉప్పల్ నియోజకవర్గపు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Narsa Reddy Bhupathi Reddy wishes Parameshwar Reddy

You cannot copy content of this page

Scroll to Top