Jubilee Hills by-Election : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార హోరు

TRINETHRAM NEWS

మొదలైంది జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: జూబ్లీహిల్స్ లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మరియు వికారాబాద్ బిజెపి నాయకులు డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి పాల్గొనడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Jubilee Hills by-election campaign has begun

You cannot copy content of this page

Scroll to Top