పార్థివదేహానికి నివాళులర్పించిన తాటి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలం తిమ్మంపేట గ్రామంలో ములకలపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు క్రాంతి సోదరుడు పోతుగంటి సిద్దయ్య స్వర్గస్తులవ్వగా వారి నివాసానికి వెళ్లి వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళి అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బూర్గంపహాడ్, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర మాజీ ట్రైకర్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు… ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,నరటి ప్రసాద్,కొయ్యల అచ్యుత్ రావు, మాజీ సర్పంచ్ బైటి రాజేష్, పోతుగంటి లక్ష్మణ్,ఊకే రవి, సుబ్రహ్మణ్యం, శీను,నరటి రమేష్, మడకం సతీష్ మరియు తదితరులు పాల్గొన్నారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The palm tree paid homage

You cannot copy content of this page

Scroll to Top