WhatsApp Image 2023 12 15 at 1.56.40 PM
విజయవాడ రూరల్ మండలం జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారం..🙏
గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ గారు, తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి యార్లగడ్డ వెంకట్రావు గారి ఆధ్వర్యంలో శ్రీ శక్తి కళ్యాణమంటపం రోడ్డు, విజయవాడ రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఈరోజు అనగా శుక్రవారం సాయంత్రం 4గం” లకు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
మన మండల పరిధిలోని జనసేన పార్టీ జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల కమిటీ సభ్యులు, మన మండలంలోని అన్ని గ్రామాల జనసేన నాయకులు, జన సైనికులు మరియు వీర మహిళలు హాజరుకావాలని కోరుకుంటున్నాను..
ఇట్లు
మీ.. పొదిలి దుర్గారావు
విజయవాడ రూరల్ మండల అధ్యక్షులు,
జనసేన పార్టీ, గన్నవరం నియోజకవర్గం.
