MLA Jare : మసీద్ – ఏ – ఫైసల్ ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే జారే

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలం సీతరామపురం గ్రామంలో మసీద్ – ఏ – ఫైసల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యలు జారే ఆదినారాయణ… ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ సోదరులాకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ముస్లిం సోదరుల అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తున్ననాని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్, మాజీ జెడ్పిటిసి బత్తుల అంజి,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు పాలకుర్తి సుమిత్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు…..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA inaugurated Masjid-e-Faisal

You cannot copy content of this page

Scroll to Top