TRR visited Konda Chandra : నస్కల్ గ్రామ కాంగ్రెస్ నాయకులు కొండ చంద్రరెడ్డి

TRINETHRAM NEWS

ని పరామర్శించిన ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : పరిగి మునిసిపాలిటీ పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొండ చంద్రరెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్న తెలుసుకున్న పరిగి ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA T Rammohan Reddy visited Congress leader Konda Chandra Reddy

You cannot copy content of this page

Scroll to Top