Trinethram News : అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈక్రమంలోనే చైనా దిగుమతులపై 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. నవంబర్ 1 నుంచి ఇవి అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. చైనాతో మంచి సంబంధాలే కొనసాగించినా.. వారి చర్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయన్నారు. ఈమేరకు ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


